ఆ హోటల్‌లో వేలాది స్పూన్లు మాయం.. అసలు విషయం తెలిసీ యజమాని షాక్‌ !!

|

Apr 20, 2023 | 9:54 AM

మనం క్యాంటిన్‌కో, హోటల్‌కో వెళ్లినప్పుడు టిఫిన్‌ లేదా భోజనం చేసి ప్లేట్లు, స్పూన్లు గ్లాసులు అక్కడే వదిలి వెళ్తాం. కానీ కొందరు వాటిని కూడా గుట్టు చప్పడు కాకుండా బ్యాగులో వేసుకుని తీసుకెళ్తుంటారు. అలాంటి ఘటనలే ముంబయిలోని ఓ క్యాంటీన్‌లో జరిగింది.

మనం క్యాంటిన్‌కో, హోటల్‌కో వెళ్లినప్పుడు టిఫిన్‌ లేదా భోజనం చేసి ప్లేట్లు, స్పూన్లు గ్లాసులు అక్కడే వదిలి వెళ్తాం. కానీ కొందరు వాటిని కూడా గుట్టు చప్పడు కాకుండా బ్యాగులో వేసుకుని తీసుకెళ్తుంటారు. అలాంటి ఘటనలే ముంబయిలోని ఓ క్యాంటీన్‌లో జరిగింది. అక్కడ ఏకంగా వేలాది స్పూన్లు మాయమైపోతున్నాయి. బృహన్‌ముంబయ్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద సిద్ధివినాయక్ క్యాటరర్స్ పేరుతో క్యాంటిన్‌ను నిర్వహిస్తున్నారు. ఆ క్యాంటీన్‌కు బీఎంసీలో పని చేసే ఉద్యోగులతోపాటు ఇతరులు కూడా వచ్చి టిఫిన్లు, భోజనాలు చేస్తుంటారు. అలా వచ్చిన వారు తిన్న తర్వాత అక్కడి చెంచాలను, టిఫిన్‌ ప్లేట్లను, గ్లాస్‌లను బ్యాగులో వేసుకొని వెళ్లిపోతున్నారట. దీంతో క్యాంటీన్‌ పరిసరాల్లోనే తినాలని, బయటకు తీసుకెళ్లొద్దని క్యాంటీన్ యాజమాన్యం వినియోగదారుల్ని కోరుతూ ఓ నోటీసు బోర్డు పెట్టింది. క్యాంటీన్‌లోని వస్తువులను ఖాతాదారులు బయటకు తీసుకెళ్లిపోతున్నట్లు మా దృష్టికి వచ్చింది. చెంచాలు, ప్లేట్లు, గ్లాసులు కనిపించడం లేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అన్నా అని పిలిచిన వ్యక్తినే పెళ్లి చేసుకున్న యువతి !! ఆమెపై నెటిజన్లు ఫైర్‌

ఇంతవరకు ఎవ్వరు చేయని సాహసం.. 500 రోజులు గుహలో ఒంటరిగా ??

గెలిచిన వ్యక్తికి ఏడాదంతా పెయిడ్ లీవ్

కబ్‌బోర్డ్‌నుంచి వింత శబ్దాలు.. ఓపెన్‌ చేసి చూడగా కనిపించిన ??

కబడ్డీ డ్యాన్స్‌.. చూస్తే పొట్టచెక్కలే.. నెట్టింట వైరల్‌ అవుతున్న ఫన్నీ వీడియో

 

Published on: Apr 20, 2023 09:54 AM