Butter Chicken: బటర్‌ చికెన్‌ను మేమే కనిపెట్టాం.. కాదు మేము.!

దేశంలో ప్రసిద్ధి గాంచిన 'బటర్‌ చికెన్‌', 'దాల్‌ మఖానీ' వంటకాలను ఎవరు కనుగొన్నారన్న అంశంపై మొదలైన వివాదం మరింత ముదురుతోంది. ఢిల్లీకి చెందిన మోతీ మహల్‌, దర్యాగంజ్‌ రెస్టారెంట్ల యజమానుల మధ్య తాజాగా పరువునష్టం వ్యాఖ్యలు వివాదం సృష్టిస్తున్నాయి. ఓ వార్తాపత్రికలో బటర్ చికెన్​ను ఎవరు కనుగొన్నారు అనే విషయంపై మోతీ మహల్ యజమానులు చేసిన వ్యాఖ్యలపై దర్యాగంజ్ రెస్టారెంట్‌ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టును అశ్రయించింది.

Butter Chicken: బటర్‌ చికెన్‌ను మేమే కనిపెట్టాం.. కాదు మేము.!

|

Updated on: Mar 29, 2024 | 10:05 PM

దేశంలో ప్రసిద్ధి గాంచిన ‘బటర్‌ చికెన్‌’, ‘దాల్‌ మఖానీ’ వంటకాలను ఎవరు కనుగొన్నారన్న అంశంపై మొదలైన వివాదం మరింత ముదురుతోంది. ఢిల్లీకి చెందిన మోతీ మహల్‌, దర్యాగంజ్‌ రెస్టారెంట్ల యజమానుల మధ్య తాజాగా పరువునష్టం వ్యాఖ్యలు వివాదం సృష్టిస్తున్నాయి. ఓ వార్తాపత్రికలో బటర్ చికెన్​ను ఎవరు కనుగొన్నారు అనే విషయంపై మోతీ మహల్ యజమానులు చేసిన వ్యాఖ్యలపై దర్యాగంజ్ రెస్టారెంట్‌ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టును అశ్రయించింది. ఆ ఇంటర్వ్యూలోని వ్యాఖ్యలు వివిధ వెబ్‌సైట్లలోనూ దర్శనమిచ్చాయని పేర్కొంది. దీని వల్ల తమ రెస్టారెంట్‌ గౌరవానికి భంగం కలిగిందని వాపోయింది. మరోవైపు ఆ ఇంటర్వ్యూలో వచ్చిన అంశం సంపాదకీయ దృక్పథమని, దానిని తమకు ఆపాదించరాదని మోతీ మహల్‌ యజమానులు వివరించారు. అయితే ఇందుకు సంబంధించి ఓ అఫిడవిట్‌ను దాఖలు చేయాలంటూ మోతీ మహల్‌ యజమానులను జస్టిస్‌ సంజీవ్‌ నరులా ఆదేశించారు. తమ పూర్వీకుడైన దివంగత కుందన్‌ లాల్‌ గుజ్రాల్‌ ‘బటర్‌ చికెన్‌’, ‘దాల్‌ మఖానీ’ వంటకాలను కనుగొన్నారని, అయితే ఆ రెండు వంటకాలపై దర్యాగంజ్ తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మోతీ మహల్‌ యజమానులు జవరిలోనే కోర్టును అశ్రయించారు. ఇక అప్పటి నుంచే ఈ అంశంలో వివాదం మొదలైంది.

అయితే బటర్ చికెన్, దాల్ మఖానీని తామే కనిపెట్టాం అనే ట్యాగ్​లైన్​ను ఉపయోగించకూడదు అని దర్యాగంజ్​ రెస్టారెంట్‌కు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. అలాగే వెబ్​సైట్, ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, లింకెడిన్, ఎక్స్​ ఇలా అన్ని సోషల్​ మీడియాల నుంచి ఆ ట్యాగ్​లైన్​ను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. మోతీ మహల్ యజమానులు వేసిన దావాపై ప్రతిస్పందనగా లిఖితపూర్వక ప్రకటనను దాఖలు చేయాలని కోరింది. మోతీ మహల్ యజమానులు కోర్టులో వేసిన దావాలో తమ పూర్వీకుడు కుందన్ లాల్​ గుజ్రాల్ మొదటి తందూరీ చికెన్​ను చేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత బటర్ చికెన్, దాల్​ మఖానీని తయారు చేసినట్లు తెలిపారు. దేశ విభజన అనంతరం భారతదేశానికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. దర్యాగంజ్ యజమానులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!