మీరు సాఫ్ట్‌వేర్ ఇంజనీరా… అయితే జాగ్రత్త..! వారి టార్గెట్ మీరే..?? ( వీడియో )
మీరు సాఫ్ట్‌వేర్ ఇంజనీరా..! అయితే జాగ్రత్త..! ఎందుకంటే మిమ్మల్నే టార్గెట్ చేస్తోంది ఓ డార్క్ వెబ్‌సైట్. మాయలోకంలో పడేసి..
మీరు సాఫ్ట్‌వేర్ ఇంజనీరా..! అయితే జాగ్రత్త..! ఎందుకంటే మిమ్మల్నే టార్గెట్ చేస్తోంది ఓ డార్క్ వెబ్‌సైట్. మాయలోకంలో పడేసి..ఉన్నదంతా దోచుకుంటోంది. బెట్‌ఇన్ ఎక్సేంజ్ వెబ్‌సైట్ టెకీలను లక్ష్యంగా చేసుకొని ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతోంది. ఇంటర్నెట్ పరిజ్ఞానంతో పాటు విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టే స్థోమత ఉండటంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే టార్గెట్ చేసుకొని నయా దందాకు తెరతీసింది. బెట్‌ఇన్ ఎక్సేంజ్….ఆన్‌లైన్‌లో మార్మోగుతున్న పేరు. లైవ్ టెలికాస్టింగ్‌లో ప్రజలను నట్టేటా ముంచుతోంది. తీన్‌పత్తి, అందర్ బహార్, క్యాసినో, స్నూకర్, క్రికెట్‌తో పాటు నిషేధిత బెట్టింగ్ వ్యవహారాల్ని ఒకే వెబ్‌సైట్‌లో ఉంచారు కేటుగాళ్లు. అందుకే ఈ వెబ్‌సైట్‌కి ఆన్‌లైన్‌లో మాంచి ఆదరణ ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: వరుడు ఇచ్చిన ..ఫిల్మీ స్టైల్.. ఎంట్రీకి వధువు ఫ్లాట్.! వీడియో చూస్తే మైండ్ బ్లాంక్..
Viral Video: వరుడు ఇచ్చిన .. ఫిల్మీ స్టైల్.. ఎంట్రీకి వధువు ఫ్లాట్.! వీడియో చూస్తే మైండ్ బ్లాంక్..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..
