ఓజీ కారవాన్.. చూడ్డానికి బస్సే.కానీ లోపల స్టార్‌హోటల్
విశాఖవాసి శివాజీ ఆలోచనతో ఓజీ కారవాన్ రోడ్లపైకి వచ్చింది. చూడటానికి బస్సులా ఉన్నా, ఇందులో స్టార్ హోటల్‌కు మించిన సకల సౌకర్యాలున్నాయి. కోటిన్నర వ్యయంతో రూపొందించిన ఈ లగ్జరీ కారవాన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. విశాఖ, అరకు, పాడేరు, లంబసింగ్ పర్యాటకుల కోసం ఇది అందుబాటులోకి రాగా, ఏపీ టూరిజంలో ఇది గేమ్ ఛేంజర్ కానుంది.
విశాఖవాసి శివాజీ ఒక వినూత్నమైన ఆలోచనతో ఓజీ కారవాన్ను రూపొందించారు, ఇది ప్రస్తుతం సాగరతీరంలో హాట్ టాపిక్‌గా మారింది. బయట నుంచి చూస్తే సాధారణ బస్సులా కనిపించినా, లోపల స్టార్ హోటల్‌ను తలపించే అన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. బస్సులో స్టార్ హోటల్‌కు మించిన సౌకర్యాలను కల్పించాలనే శివాజీ సంకల్పంతో ఈ కారవాన్ రూపుదిద్దుకుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ డివైన్ మ్యూజిక్ సర్టిఫికేట్ కోర్స్
అరసవల్లిలో అద్భుత దృశ్యం.. మూల విరాట్టును తాకిన సూర్యకిరణాలు
అక్టోబర్ 1 నుంచి మారిన రూల్స్ ఇవే
