Running In Saree: చీర కట్టుతో మారథాన్‌..! ఇండియన్ సంప్రదాయంతో యూకేలో ఒడిశా మహిళ ఘనత..

Running In Saree: చీర కట్టుతో మారథాన్‌..! ఇండియన్ సంప్రదాయంతో యూకేలో ఒడిశా మహిళ ఘనత..

Anil kumar poka

|

Updated on: Apr 24, 2023 | 8:45 AM

ప్రధాన నగరాల్లో ప్రజలకు సామాజిక సందేశం అందించేందుకు, సమాజంలో చైతన్యం తెచ్చేందుకు మారథాన్, హ్యాకధాన్ అనేవి సరికొత్త ట్రెండ్‌గా మారాయి. ఇటీవల జరిగిన ‘మాంచెస్టర్‌ మారథాన్‌’కు ఒక ప్రత్యేకత ఉంది.

Published on: Apr 24, 2023 08:45 AM