College Ragging video leak: కాలేజీలో ర్యాగింగ్ భూతం.. స్టూడెంట్ పైశాచికత్వం!.. షాకింగ్ వీడియో లీక్..
ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పుకుంటోంది. విద్యార్థుల మధ్య పరిచయాలు వికృతచేష్టలుగా మారుతున్నాయి. ర్యాగింగ్ రాకాసికి ఇప్పటికే ఎంతో మంది విద్యార్థులు బలయ్యారు.
తాజాగా ర్యాగింగ్‌లో భాగంగా కొందరు విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఆమెను పట్టుకుని వేధింపులకు గురి చేశారు. పశువుల్లా ప్రవర్తించారు. ఈ షాకింగ్ ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బరంపురం నగరంలోని సుకుండా ప్రాంతం బినాయక్ ఆచార్య డిగ్రీ కళాశాలలో చోటు చేసుకున్న ర్యాగింగ్ ఘటనకు సంబంధించి ఐదుగురు విద్యార్థులను అరెస్ట్ చేసినట్లు బరంపురం ఎస్పీ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
Published on: Nov 22, 2022 08:53 AM
వైరల్ వీడియోలు
Latest Videos