Corona Virus: కుక్కల్లో వస్తున్న కొత్త రకం కరోనా వైరస్.. మనుషులకూ వ్యాపిస్తోందట..!! ( వీడియో )

Corona Virus: యావత్ ప్రపంచం కరోనా వైరస్‌తో గిలగిల్లాడిపోతోంది. ఒకటి తర్వాత ఒకటి పలు రకాలుగా రూపాంతరం చెందుతూ ఈ మహమ్మారి దేశాలన్నీంటిని అల్లాడిస్తోంది.

|

Updated on: May 24, 2021 | 7:02 AM

Follow us