Audi Accident: ఆటోను ఢీ కొట్టిన ఆడి కారు…!! కేసులో కొత్త ట్విస్ట్..!! ( వీడియో )
తాగినమైకంలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ, ఆడి కారుతో ఆటోను ఢీ కొట్టిన కేసులో కొత్త ట్విస్ట్‌ను బయటపెట్టారు పోలీసులు.
తాగినమైకంలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ, ఆడి కారుతో ఆటోను ఢీ కొట్టిన కేసులో కొత్త ట్విస్ట్‌ను బయటపెట్టారు పోలీసులు. ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడంతో ప్రమాదానికి కారణమైన వ్యక్తితో పాటు అతడి తండ్రి కటకటాలపాయ్యాడు. అయితే ఈ యాక్సిడెంట్ చేసింది డ్రైవర్ ప్రభాకర్ అంటూ అంటూ నిందితుడి తండ్రి పోలీసులను నమ్మించాడు. దీంతో ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆ యాక్సిడెంట్ చేసింది యువకులని తేల్చారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: నదిలో వధువును భుజాలపై మోసిన వరుడు…!! ఎందుకో తెలుసా…?? ( వీడియో )
Drones In Jammu: జమ్మూలో మళ్లీ డ్రోన్ల కలకలం…!! అప్రమత్తమైన భద్రతా బలగాలు… ( వీడియో )
Follow Us
వైరల్ వీడియోలు
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
