Viral Video: బుద్ధుందా! లైకుల కోసం ఇలా చేస్తారా..! బాబు చేతిలో పామును పెట్టి వీడియో.. వైరల్ అవుతున్న వీడియో..
ప్రస్తుతం యావత్ ప్రపంచం సామాజిక మాధ్యమాల్లో మునిగితేలుతోంది. పక్కింటి వారిని పలకరించాలన్నా వాట్సప్ మెసేజ్ ఒకటి పెట్టేస్తున్నారు. ఏం చేసినా సోషల్ మీడియాలో చెప్పి చేస్తున్నారు. లైక్స్ కోసం, కామెంట్లు, వ్యూస్ కోసం వింతైన, భయంకర వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.
ప్రస్తుతం యావత్ ప్రపంచం సామాజిక మాధ్యమాల్లో మునిగితేలుతోంది. పక్కింటి వారిని పలకరించాలన్నా వాట్సప్ మెసేజ్ ఒకటి పెట్టేస్తున్నారు. ఏం చేసినా సోషల్ మీడియాలో చెప్పి చేస్తున్నారు. లైక్స్ కోసం, కామెంట్లు, వ్యూస్ కోసం వింతైన, భయంకర వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. తాజాగా అటువంటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ బుడతడు విషపూరితమైన పాము తో ఆడుకుంటున్నాడు. ఐతే అది ప్రాణాలు తీసే విషపు ప్రాణి అని తెలియక ఆ పసివాడు నవ్వులు చిందిస్తూ ఆటలాడున్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం వీడియో తీసిన వారిపై మండిపడుతున్నారు. లైకుల కోసం ఇలాంటి సాహసాలు చేస్తారా.. పిల్లాడి ప్రాణాలను ఫణంగా పెడతారా అని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ప్రస్తుతం నెట్టింట మాత్రం ఈ వీడియోను చూసిన వారంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

