Nagini Dance Video: బరాత్‌లో నాగిని డ్యాన్స్.. స్ప్రింగ్‌లాంటి స్టెప్పులకు వరుడు షాక్.! వైరల్ అవుతున్న వీడియో..
ఓ పెళ్లి బరాత్ ఊరేగింపులో ఓ యువకుడు నానా రచ్చ చేశాడు. గుర్రంపై వరుడు ఉండగా, ఆ గుర్రంను స్వారీ చేసేందుకు మరో యువకుడు ఉన్నాడు. ఊరేగింపుగా వెళ్తున్న సమయంలో ఉన్నపళంగా....
ఓ పెళ్లి బరాత్ ఊరేగింపులో ఓ యువకుడు నానా రచ్చ చేశాడు. గుర్రంపై వరుడు ఉండగా, ఆ గుర్రంను స్వారీ చేసేందుకు మరో యువకుడు ఉన్నాడు. ఊరేగింపుగా వెళ్తున్న సమయంలో ఉన్నపళంగా ఆ గుర్రం స్వారీ చేస్తున్న యువకుడు నాగిని పాటకు ఫుల్ జోష్‌లో గ్రురం మీదే డ్యాన్స్ చేశాడు. రెండు చేతులతో పాములా బుసలు కొడుతూ.. హంగామా చేశాడు. ఇక పెళ్లికొడుకు ఆ యువకుడి రచ్చను చూస్తూ ఉండిపోయాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Follow Us
వైరల్ వీడియోలు
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

