Anantapur: అనంతపురం జిల్లాలో తప్పిన రైలు ప్రమాదం.! బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ఆగని ట్రైన్.
అనంతపురం జిల్లాలో తప్పిన రైలు ప్రమాదం. బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ఆగకుండా వెళ్లిన ప్యాసింజర్ ట్రైన్.. వెంకటంపల్లి నుంచి ఇమాపురం వరకు దూసుకెళ్లిన రైలు. గుంతకల్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఘటన. ఇమాపురం దగ్గర రైలును నిలిపి మరో ఇంజిన్‌ను రప్పించిన అధికారులు.దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
వైరల్ వీడియోలు
Latest Videos