Mike Tyson: బాక్సర్‌తో పెట్టుకుంటే అట్లుంటది మరి.. ! కో ప్యాసింజర్‌కు పంచ్‌లే పంచ్‌లు!

|

May 01, 2022 | 9:55 AM

బాక్సింగ్ లెజెండ్‌ మైక్ టైస‌న్ విమానంలో తోటి ప్రయాణికుడిపై రక్తం కారేలా పంచ్‌లు విసిరి తాజాగా వార్తల్లోకెక్కారు. అమెరికాలో మైక్ టైస‌న్ విమానంలో ఎక్కడం చూసిన ఒక వ్య‌క్తి మైక్‌ టైసన్‌ను చూపిస్తూ కంటిన్యూగా మాట్లాడుతుండగా మ‌రో వ్య‌క్తి రికార్డ్‌ చేశాడు.


బాక్సింగ్ లెజెండ్‌ మైక్ టైస‌న్ విమానంలో తోటి ప్రయాణికుడిపై రక్తం కారేలా పంచ్‌లు విసిరి తాజాగా వార్తల్లోకెక్కారు. అమెరికాలో మైక్ టైస‌న్ విమానంలో ఎక్కడం చూసిన ఒక వ్య‌క్తి మైక్‌ టైసన్‌ను చూపిస్తూ కంటిన్యూగా మాట్లాడుతుండగా మ‌రో వ్య‌క్తి రికార్డ్‌ చేశాడు. అయితే ఆ ప్ర‌యాణికుడి మాటల జోరుకు మైక్ టైస‌న్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఇంకేముంది కోపంతో ఊగిపోయిన మైక్ టైస‌న్‌ అత‌డిపై పిడిగుద్దులు కురిపించారు. త‌న రింగ్‌లో చూపించే పంచ్ ఆ ప్ర‌యాణికుడిపై చూపించాడు. దీంతో నుదుటిపై తీవ్రంగా గాయమైన వ్యక్తి వీడియోను సోషల్‌మీడియాలో షేర్‌ చేయగా వీడియో వైరల్‌ అయింది. కాగా మైక్‌ టైసన్‌ .. స్టార్ హీరో విజ‌య్ దేవ‌రకొండ సరసన పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో లైగర్‌ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పటికే బాక్సింగ్‌ రింగ్‌లో రెచ్చిపోయి నటించిన టైసన్‌ షాట్‌ టీజర్‌లో ఫాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేసింది. షూటింగ్‌ పార్ట్‌ పూర్తిచేసుకున్న పాన్ ఇండియా చిత్రం లైగ‌ర్ ఈ ఏడాది చివర్న రిలీజ్ కానుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tom and jerry: పిల్లికి అడ్డంగా దొరికిపోయిన ఎలుక.. ఏం చేసిందో చూడండి..! టామ్ అండ్ జెర్రీ కంటే ఫన్నీ వీడియో..

Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..

viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!

Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..