ఇతని డ్రైవింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే !! దెయ్యం కంట్రోల్ చేస్తుందంటున్న నెటిజెన్స్
సాధారణంగానే రోడ్డుపై వాహనాలు నడుపుతున్న సమయంలో డ్రైవర్లు సెల్‌ఫోన్లు వాడరాదని పోలీసులు తరచూ హెచ్చరిస్తూనే ఉంటారు. అలా చేసిన వారిపట్ల ట్రాఫిక్ పోలీసులు కఠిన శిక్షలు, జరిమానాలు విధిస్తుంటారు.
సాధారణంగానే రోడ్డుపై వాహనాలు నడుపుతున్న సమయంలో డ్రైవర్లు సెల్‌ఫోన్లు వాడరాదని పోలీసులు తరచూ హెచ్చరిస్తూనే ఉంటారు. అలా చేసిన వారిపట్ల ట్రాఫిక్ పోలీసులు కఠిన శిక్షలు, జరిమానాలు విధిస్తుంటారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ, ఫోన్ చూస్తూ డ్రైవ్ చేసేవారు ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుందని పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది ఎప్పటికప్పుడూ హెచ్చరిస్తునే ఉంటారు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు తమ విధానం మార్చుకోరు. సోషల్ మీడియా లైకులు, షేర్ల కోసం పదే పదే అలాంటి స్టంట్స్ చేస్తూనే ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి అలాంటి పనే చేశాడు.. రోడ్డుపై బైక్ డ్రైవ్ చేస్తూ..బైక్ హ్యాండిల్ వదిలేసి, వెనుక సీటుపై కాలుమీద కాలు వేసుకొని కూర్చుని సెల్‌ఫోన్ మాట్లాడుతూ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు..ఇన్‌స్టా వేదికగా ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజనం అవాక్కై చూస్తున్నారు. ఇదేం డ్రైవింగ్ రా బాబు.. అంటూ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. కిందపడిపోతానేమోననే భయం అతనిలో ఏ మాత్రం కనిపించటం లేదు.. ఈ క్లిప్‌ను ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: ఈ అంకుల డ్యాన్స్ ఎవరైన ఫిదా కావాల్సిందే..
మూత్రంలో రక్తం పోతుందని డాక్టర్‌ని కలిసిన వ్యక్తి.. పరీక్ష చేసిన వైద్యులకు షాక్
ఇంత చిన్న వయసులో ఎంత ట్యాలెంటో.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కట్టిపడేస్తున్న చిన్నారి
‘సుడిగాలి సుధీర్‌ను జబర్దస్త్‌లో అవమానం’ అసలు విషయం చెప్పిన ఆది
Rana Daggubati: హీరో రానాకు కోర్టు నోటీసులు.. దేని గురించి అంటే ??