Viral Video: చిరుతతో ఆటలా !! తృటిలో తప్పించుకున్నాడు !! వీడియో
బోనులో బంధించినా క్రూర జంతువులు ఎప్పుడు అదునుకోసం ఎదురుచూస్తుంటాయి. వాటి సహజ సిద్దమైన శైలిని మార్చుకోవు. తాజాగా ఒక చిరుతపులి వ్యక్తిపై దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
బోనులో బంధించినా క్రూర జంతువులు ఎప్పుడు అదునుకోసం ఎదురుచూస్తుంటాయి. వాటి సహజ సిద్దమైన శైలిని మార్చుకోవు. తాజాగా ఒక చిరుతపులి వ్యక్తిపై దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పొదల మధ్య ఉన్న ఒక ఇనుపు బోనులో చిరుతపులి బంధించి ఉంది. ఆ సమయంలో ఒక వ్యక్తి ఒక చెట్టు కొమ్మని పట్టుకొని దాంతో బోనులో ఉన్న చిరుతని ఆటపట్టించడానికి ప్రయత్నించాడు. కానీ చిరుతపులి తన పళ్ళతో ఆ చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకొని ఒక్క ఉదుటున లాగేస్తుంది. దీంతో ఆ వ్యక్తి చిరుత ఉన్న బోనుకి బలంగా తాకుతాడు. దీంతో పక్కన ఉన్న వ్యక్తులు అప్రమత్తమై ఆ వ్యక్తిని వెంటనే పక్కకి లాగేసారు. దాంతో ఆ వ్యక్తి చిరుత నోటి నుంచి త్రుటిలో తప్పించుకుని, ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

