సముద్రంలో కొట్టుకుపోయిన అతన్ని ఫుట్‌బాల్‌ కాపాడింది.. వైరల్‌ స్టోరీ

|

Jul 17, 2022 | 1:51 PM

గ్రీస్‌ సముద్రంలో ఓ హాలిడే మేకర్‌కు వింత అనుభవం ఎదురైంది. తీరం దాటి సముద్రంలో చాలా దూరం కొట్టుకుపోయాడు. జీవితం మీద ఆశ వదులుకున్నాడు.

గ్రీస్‌ సముద్రంలో ఓ హాలిడే మేకర్‌కు వింత అనుభవం ఎదురైంది. తీరం దాటి సముద్రంలో చాలా దూరం కొట్టుకుపోయాడు. జీవితం మీద ఆశ వదులుకున్నాడు. కానీ అదృష్టవశాత్తూ ఓ బంతి అతని ప్రాణాలు కాపాడింది. వివరాల్లోకి వెళితే కస్సాండ్రాలోని మైటి బీచ్‌లో ఈత కొట్టడానికి వెళ్ళిన ఇవాన్‌ అలల ప్రవాహంలో కొట్టుకుపోయాడు. తీరం దాటి చాలా దూరం వచ్చేసిన అతను ఇక తనకి ఆఖరు క్షణాలే అని కుమిలిపోయాడు. అయితే ఊహించని విధంగా ఓ ఫుట్‌బాల్‌ అతని వైపుగా రావడం చూసాడు. అది పిల్లలు ఆడే ఫుట్‌బాల్‌. బతుకు జీవుడా అంటూ బంతి కారణంగా 18 గంటల పాటు మునిగిపోకుండా ఉండగలిగాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కండోమ్ కొనేందుకు షాప్‌కెళ్లిన మహిళ.. అమ్మే వ్యక్తి ఇచ్చిన రియాక్షన్‌కు దిమ్మతిరిగే షాక్ !!

Mamata Banerjee: వృద్ధురాలి ఇంట్లో దీదీ అలా చేయడం చూసి అందరూ షాక్‌ !!

Viral: వేదికపై పొట్టు పొట్టుగా కొట్టుకున్న వధూవరులు.. వీడియో చూస్తే బిత్తర పోవాల్సిందే

Viral: టీషర్ట్‌ ధర కోసం.. ట్రైన్‌లో యువతీయువకుడు ఫైట్‌ !!

Viral: నువ్వు రాజు అయితే నాకేంటి !! మూడు సింహాలకు హిప్పో చుక్కలు !!

 

Published on: Jul 17, 2022 01:51 PM