ఎత్తయిన బిల్డింగ్‌పై వేలాడుతూ కనిపించిన చిన్నారి.. వాళ్లేం చేశారంటే ??
చిన్న పిల్లలను తల్లిదండ్రులు ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండాలి. లేదంటే తెలిసీ తెలియని ఆ పసివాళ్లు ఎటు వెళ్తారో, ఏ ప్రమాదంలో చిక్కుకుంటారో ఊహించలేం. తాజాగా ఓ చిన్నారి ఓ పెద్ద భవనంపైన బాల్కనీలో వేలాడుతూ కనిపించాడు. బాలుడ్ని గమనించిన స్థానికులు వెంటనే అలర్టయి రక్షించారు.
చిన్న పిల్లలను తల్లిదండ్రులు ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండాలి. లేదంటే తెలిసీ తెలియని ఆ పసివాళ్లు ఎటు వెళ్తారో, ఏ ప్రమాదంలో చిక్కుకుంటారో ఊహించలేం. తాజాగా ఓ చిన్నారి ఓ పెద్ద భవనంపైన బాల్కనీలో వేలాడుతూ కనిపించాడు. బాలుడ్ని గమనించిన స్థానికులు వెంటనే అలర్టయి రక్షించారు. వారు చేసిన సాహసానికి నెటిజన్లు దేవుడిలా వచ్చారు.. లేదంటే చిన్నారి దక్కేది కాదంటూ వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటన కజికిస్తాన్‌లో చోటుచేసుకుంది. ఓ మూడేళ్ల చిన్నారి ఓ పెద్ద భవనంలోని ఎనిమిదో అంతస్తులో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిటికీ లోంచి పడిపోయాడు. ఐతే అతడి తల ఆ గ్రిల్ మధ్య ఇరుక్కుపోవడంతో అలా వేలాడుతూ ఉండిపోయాడు. ఆ ఇంటిలోని వారెవరూ ఆ బాలుడ్ని గమనించాలేదు. దాంతో ఆచిన్నారి అలా వేలాడుతూ ఉండిపోయాడు. ఇంతలో కింద అంతస్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు బాలుడ్ని గమనించారు. షాక్ తిన్నవారికి ఏంచేయాలో తోచలేదు.
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..

