Viral Video: వామ్మో.. అత్యంత భయకరమైన ఉద్యోగం ఇదే.. ఈ వీడియో షాక్.! వైరల్ వీడియో..

|

Jan 12, 2023 | 8:30 AM

పెద్దదైనా, చిన్నదైనా ఉద్యోగం ఉంటే జీవితానికి భరోసా ఉంటుందని చాలా మంది నమ్ముతుంటారు. అందుకే వ్యాపారంతో పోల్చితే ఉద్యోగానికే మొగ్గు చూపుతుంటారు. ఉద్యోగాలు ఆర్థికంగా భరోసా


కొన్ని రకాల ఉద్యోగాలు మాత్రం ఆర్థికంగా భరోసానిచ్చినా, జీవితానికి మాత్రం ప్రమాదంలోకి నెట్టేస్తుంటాయి. అలాంటి ప్రమాదకరమైన ఉద్యోగాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఉద్యోగానికి సంబంధించిన ఓ వీడియోనే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.ప్రాణాలను పణంగా పెట్టి మరీ చేసే ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. నిజానికి వారు అలా ప్రాణాలకు తెగించి పని చేస్తేనే మన జీవితాలు సాఫీగా సాగుతాయి. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియోలో ఓ ఉద్యోగి చేస్తున్న పని చూస్తే షాక్‌ అవ్వక ఉండలేరు. కొండల నడుమ ఓ భారీ విద్యుత్‌ తీగలు ఉన్నాయి. ఓవైపు మంచు కురుస్తోంది.. మరో వైపు భూమికి వందల అడుగుల ఎత్తులో వైర్లు.. సదరు ఉద్యోగి ఆ విద్యుత్‌ వైర్లపైకి ఎక్కి రిపేర్‌ చేశాడు. దీనిని వీడియోగా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్‌ చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Published on: Jan 12, 2023 08:30 AM