Man Talent Video: ఏం టాలెంట్ భయ్యా నీది.. టాప్ లేపావుగా.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..!
ఈ విశాల ప్రపంచంలో టాలెంట్‌కు ఏమాత్రం కొదవ లేదు. తమ ప్రతిభతో మంత్రముగ్ధుల్ని చేస్తుంటారు. సింగింగ్, మ్యూజిక్, డ్యాన్సింగ్, కుకింగ్.. ఇలా ఏ రంగంలోనైనా తమలో ఉన్న నైపుణ్యాలకు పదును పెడతారు.
ఈ విశాల ప్రపంచంలో టాలెంట్‌కు ఏమాత్రం కొదవ లేదు. తమ ప్రతిభతో మంత్రముగ్ధుల్ని చేస్తుంటారు. సింగింగ్, మ్యూజిక్, డ్యాన్సింగ్, కుకింగ్.. ఇలా ఏ రంగంలోనైనా తమలో ఉన్న నైపుణ్యాలకు పదును పెడతారు. దానిని ప్రదర్శించేందుకు సరైన అవకాశం వచ్చాక వారి పర్ ఫార్మెన్స్ తో అదర గొట్టేస్తారు. ఇందుకు సోషల్ మీడియా మంచి ప్లాట్ ఫామ్ గా ఉపయోగపడుతుంది. తమ యాక్టింగ్, పర్ ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటారు. అయితే కొంతమందికి మిమిక్రీలో ప్రావీణ్యం ఉంటుంది. వారు అనేక రకాల శబ్దాలను, సెలెబ్రిటీల వాయిస్ లను ఇమిటేట్ చేయగలరు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడతోంది. ఓ వ్యక్తి.. సంగీత పరికరాల ద్వారా వివిధ రకాల మ్యూజిక్ ప్లే చేశాడు. సంగీత వాయిద్యంతో పక్షి శబ్దం చేయడం, ఆపై పోలీసు సైరన్ మోగించాడు. అనంతరం ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీస్ 108 వాహనం సౌండ్ చేశాడు. అంతే కాకుండా ఆ రెండు స్వరాలను ఒకకాలంలో అనుకరించాడు. చివరగా కుక్క శబ్దాన్ని అనుకరించి, అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
రూబిక్ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్
దైవసాక్షిగా సాగిన స్వాతంత్ర్య పోరాటానికి.. సజీవ సాక్ష్యం ఈ గ్రామం
రాచనాగుతో మామూలుగా ఉండదు మరి.. ఒకేరోజు రెండు కింగ్ కోబ్రాలు..
ఇంట్లో చోరీకి వచ్చి ఆ దొంగ చేసిన పనికి.. నవ్వకుండా ఉండలేరు!
రోడ్డు పై పులి ప్రత్యక్షం.. సెల్ఫీల కోసం ఎగబడిన జనం
హాస్టల్లో దెయ్యం..! భయంతో ఖాళీ చేసి వెళ్లిపోయిన విద్యార్ధినిలు
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు

