Viral: రన్నింగ్‌ లారీ స్ట్రీరింగ్‌ వదిలి.. ఏం చేశాడో చూడండి

|

Jul 28, 2022 | 8:41 AM

ఖరీదైన బైక్, కార్ ఉంటే చాలు పట్టణాల్లో యువత రెచ్చిపోతారు. శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని బైక్‌ రేసింగ్‌లు, ప్రమాదకర విన్యాసాలతో జనాల్ని హడలెత్తిస్తుంటారు.

ఖరీదైన బైక్, కార్ ఉంటే చాలు పట్టణాల్లో యువత రెచ్చిపోతారు. శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని బైక్‌ రేసింగ్‌లు, ప్రమాదకర విన్యాసాలతో జనాల్ని హడలెత్తిస్తుంటారు. హైవేలపై మితిమీరిన వేగంతో నువ్వా నేనా అన్న చందంగా వాహనాలను నడిపిస్తుంటారు. ఈ విధంగా రేసులంటూ మితిమీరిన వేగంతో వాహనాలను నడిపిన ఎంతో మంది ప్రమాదాలకు గురై బతుకు జీవుడా అంటూ బయటపడితే, ఇంకొంత మంది తమ ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఓ యువకుడు ఏకంగా లారీతోనే ఓ భయంకరమైన స్టంట్‌ చేశాడు. ఓ హైవేపై రయ్‌మంటూ స్పీడ్‌గా లారీ వెళ్తున్న సమయంలో డ్రైవింగ్‌ సీట్‌లో నుంచి లేచి మరీ ఓ పిచ్చి ఫీట్‌ చేశాడు. డ్రైవింగ్‌ సీట్లో నుంచి లేచి, ఆ లారీ స్ట్రీరింగ్‌ను వదిలిపెట్టి లారీ ముందు వైపుకు వెళ్లాడు. ఇదంతా.. లారీ రన్నింగ్‌లో ఉన్నప్పుడే చేయడంతో ఈ సీన్‌ చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్‌. అంతేకాదు.. సోషల్‌ మీడియాలో ఫేమ్‌ కోసం ఇలాంటి పిచ్చి స్టంట్‌ చేయడంపై మండిపడుతూ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్స్‌.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: మూర్ఛ వచ్చినోడిలా.. ఇదేం డ్యాన్స్‌ రా సామీ

నిజమైన హీరోలంటే వీరు..ఇండస్ట్రీ బాగు కోసం గొప్ప నిర్ణయం

Vijay Deverakonda: కరణ్ అడిగిన బోల్డ్‌ ప్రశ్నకు VD దిమ్మతిరిగే సమాధానం

ఆగిపోయిన పుష్ప, గాడ్‌ఫాదర్, రామ్‌ చరణ్‌ మూవీస్

‘ఆ డైలాగ్ తీసేయమని అన్నారు ఇది నా సినిమా అని బదులిచ్చా..’

 

Published on: Jul 28, 2022 08:40 AM