ట్రెడ్‌మిల్‌పై స్టన్నింగ్‌ స్టెప్స్‌.. హాయ్ రామా అంటూ..

|

Dec 08, 2022 | 9:41 AM

నెట్టింట రకరకాల వీడియోలు చూస్తుంటాం. అందులో చాలామంది రకరకాలుగా డాన్స్‌ చేస్తూ వీడియోలు పోస్ట్‌ చేస్తుంటారు. కొందరు తమ డాన్స్‌తో రకరకాల విన్యాసాలు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటారు.

నెట్టింట రకరకాల వీడియోలు చూస్తుంటాం. అందులో చాలామంది రకరకాలుగా డాన్స్‌ చేస్తూ వీడియోలు పోస్ట్‌ చేస్తుంటారు. కొందరు తమ డాన్స్‌తో రకరకాల విన్యాసాలు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటారు. అలాంటి వారిలో అలోక్‌ ఒకరు. ఇతను తరచూ అతని డాన్స్‌ వీడియోలు నెట్టింట పోస్ట్‌ చేస్తుంటారు. అయితే ఇతను ప్రత్యేకత ఏంటంటే ట్రెడ్‌మిల్‌పై రకరకాల పాటలకు తనదైన శైలిలో డాన్స్‌ చేస్తుంటారు. ఈసారి 1995లో దేశాన్ని ఊపేసిన రంగీలా ఫిల్మ్ నుంచి హాయ్ రామా సాంగ్‌కు అంతే జోష్‌తో అద్భుత‌మైన మూమెంట్స్‌ చేసాడు. అలోక్ పెర్ఫామెన్స్‌కు నెటిజ‌న్లు ఫిదా అయ్యారు. అత‌డి ఎక్స్‌ప్రెష‌న్స్ కూడా వావ్ అనిపించేలా ఉన్నాయ‌ని యూజ‌ర్లు ప్రశంస‌లు కురిపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐదు పైసలకే ఫుల్ స్టార్ మీల్స్.. హిట్ కొట్టిన బిజినెస్ మ్యాన్.. ఎక్కడో తెలుసా ??

గ్రాండ్ గా పెంపుడు కుక్క బర్త్‌డే సెలబ్రేషన్స్‌ !! 350 మందికి పార్టీ.. గిఫ్ట్ గా గోల్డ్ లాకెట్స్‌

Published on: Dec 08, 2022 09:41 AM