పట్టపగలు నడిరోడ్డు పై రొమాన్స్ !! అర్జున్ రెడ్డి కజిన్ బ్రదర్ లా ఉన్నాడు గా !!

|

Apr 24, 2022 | 8:49 PM

ఎన్కట ఎవ్వలన్న లవ్‌ జేస్కుంటే మూడో కంటికి తెల్వకుంట లవ్‌ జేస్కునెటోళ్లు. పక్కపొంటి బంకలెక్కుండే సోపతిగాన్కి గుడ తెల్వకుంట మెయింటెన్‌ జేశేటోళ్లు. పుసుక్కున ఎవ్వల్కన్న తెలిస్తే.. కొద్ది భయపడకపోదురు. ఎవ్వల్కన్న జెప్తె ఎట్ల అని వాన్ని కొద్ది బతిలాడకపోయెటోళ్లు. కని ఇయ్యాల రేపు ప్రేమ ఎట్లున్నదన్కున్నరు. ఇగో ఇట్లున్నది