Boy – King Cobra: కింగ్ కోబ్రాతో ఆటలేంట్రా.. బుడ్డోడి ధైర్యానికి విస్తు పోవాల్సిందే.. ట్రెండ్ అవుతున్న వీడియో..
కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము మాత్రమే కాదు, పొడవుపరంగానూ ఇతర పాముల కంటే చాలా పెద్దగా ఉంటుంది. ప్రస్తుతం కింగ్ కోబ్రా, ఓ చిన్నారి
కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము మాత్రమే కాదు, పొడవుపరంగానూ ఇతర పాముల కంటే చాలా పెద్దగా ఉంటుంది. ప్రస్తుతం కింగ్ కోబ్రా, ఓ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ఈ వీడియోలో ఓ చిన్నారి కింగ్ కోబ్రాతో సరదాగా ఆడుకుంటున్నాడు. కేవలం 30 సెకన్ల ఈ వీడియోలో.. ఇంటి ముందు ఓ చిన్న పిల్లవాడు ఆడుకుంటున్నాడు. అదే సమయంలో నాగుపాము పడగ విప్పి బాలుడి ముందు కూర్చుంది. ఆ చిన్నారి మాత్రం ఎలాంటి భయం లేకుండా పాముతో ఆడుకుంటున్నాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కోబ్రా వల్ల చిన్నారికి ఎలాంటి హానీ జరగలేదు. ఈ షాకింగ్ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ వైరల్ వీడియోను వేలమంది వీక్షిస్తూ లైక్ చేస్తున్నారు. పాము ఏమీ చేయలేకపోయినప్పటికీ, ఈ చిన్న వయస్సులో అలాంటి జీవులతో పిల్లలను వదిలివేయడం కచ్చితంగా తప్పు అంటున్నారు నెటిజన్లు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

