Lions attack on cow: ఆవును వేటాడాలనుకున్న సింహాలు.. చివరకు అదిరిపోయే ట్విస్ట్.. వైరల్ వీడియో.
సింహాలు చాలా క్రూరమైనవే కాకుండా ప్రమాదకరమైనవి కూడా. సింహం ఎక్కడున్నా రాజే. అయితే పరిస్థితులన్నీ ఎప్పుడూ మన చేతిలో ఉండవు కదా.. ఒక చోట బలవంతడని పేరుపొందిన వారు.. మరో చోట బలహీనులుగా మారిపోతుంటారు.
వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో ఆరుబయట ఓ ఆవు రాటకు కట్టేసి ఉంది. అది రాత్రి సమయం అని తెలుస్తోంది. అదే సమయంలో అక్కడికి రెండు సింహాలు వస్తాయి. అవి ఆవును వేటాడేందుకు ప్రయత్నించాయి. వెంటనే ఆవు అలర్ట్ అయ్యి.. వాటిని ప్రతిఘంచింది. అవి దగ్గరకు రాకుండా కొమ్ములతో కుమ్మేందుకు ట్రై చేసింది. ఆకలితో ఉన్న సింహాలు ఆవు దగ్గరికి చేరుకోగానే అది బలంగా ప్రతిఘటించడంతో.. ప్రమాదాన్ని పసిగట్టిన సింహాలు వెంటనే అక్కడి నుంచి జారుకున్నాయి. ఆవు మాత్రం గోడ పక్కన నిలబడి తనను తాను రక్షించుకుంది. ఈ దృశ్యం ఎవరినైనా షాక్‌కి గురి చేస్తుంది. తీవ్ర ప్రతిఘటన తర్వాత సింహాలు తోక ముడిచి అక్కడి నుంచి వెనుదిరిగాయి. వైరల్ అవుతున్న ఈ వీడియో ఇన్ స్టా గ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను వేలాదిమంది వీక్షిస్తూ లైక్స్‌తో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

