కేర్‌టేకర్ మృతి.. సింహం చివరి చూపుకు వచ్చి.. ఏం చేసిందంటే ??
సింహాన్ని చూస్తే చాలు వణుకు పుడుతుంది. అటువంటి సింహంతో ఓ మహిళ ఎంతో చనువుగా మెలిగింది. వాటితో పాటు నడుచుకుంటూ అడవిలోకి వెళ్లింది. సింహాలు, హైనాలు, చిరుతల్లాంటి వాటితో ముచ్చటపెడుతూ, ఆటలాడతాడు ఓ యూట్యూబర్. సింహాలకు సంబంధించి కొన్ని ప్రత్యేక వీడియోలు వాటి విశేషాలు చూద్దాం.
సింహం పేరు వింటేనే దడుసుకుంటున్నారా? ఒక్కసారి జింబావ్వే వెళ్లండి. అక్కడ మీరు సింహాలతో వాకింగ్ చేయొచ్చు. కుక్కపిల్లల్లా ముద్దు చేయొచ్చు. వాటి పక్కనే ఫొటోలు దిగొచ్చు. చేత్తో నిమిరినా అవేం చేయవు. ఫారెస్ట్ రేంజర్లు వెంట రాగా వాటి వెనకే కర్ర పట్టుకుని నడవచ్చు. ఆ అనుభూతి గొప్పదని ఇప్పటికే కొంత మంది సెలబ్రిటీలు ఇన్‌స్టాలో ఫొటోలు పెట్టి వైరల్ అయ్యారు. 25 ఏళ్లలో ఆఫ్రికాలో సింహాల సంఖ్య సగానికి పైగా పడిపోవడంతో కన్సర్వేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా సింహాలను సంరక్షిస్తోంది జింబాబ్వే ప్రభుత్వం. ‘‘పులిని దూరం నుంచి చూడాలని పించిందనుకో చూస్కో… చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది…’ అంటాడు మరో హీరో. అవును మరి, పులులూ సింహాలతో పోల్చుకోవాలన్నా, వాటి గురించి మాట్లాడాలన్నా కూడా హీరో స్థాయి ఉండాల్సిందే. కానీ నిజంగానే సింహాలతో ఆటాడే అసలైన హీరోను చూడాలంటే మాత్రం దక్షిణాఫ్రికా దాకా వెళ్లాలి. సింహాలూ, చిరుతలూ, హైనాలతో కెవిన్ రిచర్డ్‌సన్ చేసే దోస్తీ అటువంటిది మరి!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భర్త గడ్డం నచ్చక.. మరిదితో మహిళ జంప్
బస్సు ఆపి డ్రైవర్ నమాజ్.. ఆ తర్వాత
జైలు ప్రాంగణంలోనే పెళ్లి.. ఖైదీలే అతిథులు.. అదే కదా మ్యాజిక్కు
గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన భక్తుడు.. చివరిలో సూపర్ ట్విస్ట్
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

