Lion attack: టూరిస్ట్‌లపైకి అమాంతం దూకిన సింహం.. అంతలోనే షాక్..! ఇలా చేస్తుంది అని అసలు ఊహించరు..

|

Dec 11, 2022 | 10:10 AM

సామాజిక మాధ్యమాల పుణ్యామాని అనేక విషయాలు ఇట్టే వైరల్ అవుతున్నాయి.. ఇంతవరకు ఎన్నో వైరల్‌ వీడియోలు చూసి ఉంటాం. సింహాలు మనుషులపై అకస్మాత్తుగా దాడిచేసిన ఘటనలు గురించి విన్నాం.

టూరిస్ట్‌లపైకి అమాంతం దూకిన సింహం.. అంతలోనే షాక్!@TV9 Telugu Digital
సామాజిక మాధ్యమాల పుణ్యామాని అనేక విషయాలు ఇట్టే వైరల్ అవుతున్నాయి.. ఇంతవరకు ఎన్నో వైరల్‌ వీడియోలు చూసి ఉంటాం. సింహాలు మనుషులపై అకస్మాత్తుగా దాడిచేసిన ఘటనలు గురించి విన్నాం. ఎన్నో సార్లు టూరిస్టుల వాహనాలకు అడ్డంగా నిలబడి ఉండటం.. కారుపైకి ఎక్కేందుకు ప్రయత్నించడం చూసి ఉంటాం. కానీ ఇక్కడొక సింహం టూరిస్టుల వెహికల్‌ని చూసి ఆగలేకపోయింది. ఒకేసారి చంపి తినేద్ధాం అన్నంత వేగంగా టూరిస్టులపైకి దూకేస్తుంది. ఈ ఘటన చూస్తే ఎవరికైనా ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనవుతుంది. కానీ.. ఇక్కడ సీన్ రివర్స్.. అది టూరిస్టులపై ప్రేమతోనే అలా దూకింది. వాహనంలో ఉన్న వారందర్నీ ప్రేమగా ఆలింగనం చేసుకుంటూ అందులో ఉన్న టూరిస్టులందర్నీ చుట్టేసింది. అది చేసిన పని వింతగానూ కాస్త ఆశ్చర్యంగానూ అనిపిస్తుంది. సింహం వాహనంలో ఉన్న వారితో ఎంత ప్రేమగా మమేకమవుతుందో చూస్తే కచ్చితంగా షాక్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..

Published on: Dec 11, 2022 09:03 AM