రక్తపు మడుగులో చిరుత.. మహబూబ్‌నగర్‌ జిల్లా 167వ జాతీయ రహదారిపై ప్రమాదం.. వీడియో

|

Sep 11, 2021 | 9:49 AM

కాంక్రీట్‌ జంగిల్‌ పెరిగిపోవటంతో..అడవులు అంతరించిపోతున్నాయి..అడవి జంతువులు జనావాసాల్లోకి వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నాయి..

కాంక్రీట్‌ జంగిల్‌ పెరిగిపోవటంతో..అడవులు అంతరించిపోతున్నాయి..అడవి జంతువులు జనావాసాల్లోకి వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నాయి.. ఇలా రోడ్డుపైకి వచ్చిన ఓ చిరుతపులి గుర్తుతెలియని వాహనం ప్రాణాలు కోల్పోయిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలంలోని 167వ జాతీయ రహదారిపై చిరుతపులి మృతదేహం కలకలం రేపింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుతపులి మృతిచెందినట్లుగా తెలిసింది. తెల్లవారుజామున చిరుతపులి మృతదేహాన్ని గుర్తించిన వాహనదారులు ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు.

మరిన్ని ఇక్కడ చూడండి: నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో హృదయవిధారక దృశ్యాలు.. తేలియాడుతున్న సగం కాలిన మృతదేహాలు.. వీడియో

Viral Video: సింహానికే షాకిచ్చిన జింకపిల్ల.. ఫిదా అవుతున్ననెటిజన్లు.. వీడియో

Follow us on