బద్ధలైన అగ్నిపర్వతం.. ఇళ్లలోకి వచ్చిన లావా.. 5వేల మంది తరలింపు.. వీడియో

|

Sep 25, 2021 | 8:10 AM

స్పెయిన్‌లోని లా పాల్మా దీవిలో ఓ అగ్నిపర్వతం బద్ధలైంది. భూకంపం తర్వాత లావా ఆకాశంలోకి కనీసం ఓ వంద మీటర్లు ఎగసిపడింది. తర్వాత నదిని తలపిస్తూనే కిందికి ప్రవహించింది.

స్పెయిన్‌లోని లా పాల్మా దీవిలో ఓ అగ్నిపర్వతం బద్ధలైంది. భూకంపం తర్వాత లావా ఆకాశంలోకి కనీసం ఓ వంద మీటర్లు ఎగసిపడింది. తర్వాత నదిని తలపిస్తూనే కిందికి ప్రవహించింది. దారికి అడ్డువచ్చిన ఇళ్లు, రోడ్లు, అన్నింటినీ కబళించుకుంటూ ముందుకు వెళ్లింది. ఈ భయానక దృశ్యాలను చూసి స్థానికులు ఆందోళనలో మునిగిపోయారు. అధికారులు కనీసం ఐదు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: RepublicTrailer : కలెక్టర్‌గా సాయితేజ్‌.. ట్రైలర్‌ విడుదల చేసిన చిరంజీవి.. వీడియో

ఏపీ సచివాలయంలో భారీ స్కామ్.. గుట్టురట్టు చేసిన ఏసీబీ.. వీడియో