Viral Video: అడవిలో ఉన్న పన్నెండు అడుగుల కింగ్ కోబ్రాకు చిత్రహింసలు… ( వీడియో )
వన్యప్రాణులను హింసించటం చట్టరీత్యా నేరం..కానీ, ఇక్కడ కొందరు వ్యక్తులు అడవిలో కింగ్ కోబ్రాను పట్టుకుని బందించి.. దానిని చిత్రహింసలకు గురిచేశారు.
వన్యప్రాణులను హింసించటం చట్టరీత్యా నేరం..కానీ, ఇక్కడ కొందరు వ్యక్తులు అడవిలో కింగ్ కోబ్రాను పట్టుకుని బందించి.. దానిని చిత్రహింసలకు గురిచేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోను తమిళ నటుడు పర్వీన్ తపస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వీడియోలో ఇద్దరు వ్యక్తులు భారీ కింగ్ కోబ్రాను తమ చేతులతో పట్టుకున్నారు. దానిని తొక్కుతూ.. గొంతు నులుముతూ చిత్రహింసలు పెడుతుండటం వీడియోలో కనిపిస్తుంది. షాక్ కు గురిచేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఇది కెనడా మార్క్..స్ట్రీట్ ఫైట్…. !వైరలవుతోన్న వీడియో
Viral Video: మందు బాటిళ్లపై మతిపోగొట్టే ఫోజు.. వీడియో చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.!
వైరల్ వీడియోలు
Latest Videos