ఇంటికి కాపలా కాస్తున్న భారీ నాగుపాము !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
ఇటీవల పాములకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. నెటిజన్లు కూడా వాటిని బాగా ఇష్టపడుతున్నారు. తాజాగా ఓ నాగు పాము ఓ ఇంట్లో చొరబడింది.
ఇటీవల పాములకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. నెటిజన్లు కూడా వాటిని బాగా ఇష్టపడుతున్నారు. తాజాగా ఓ నాగు పాము ఓ ఇంట్లో చొరబడింది. ఆ ఇంట్లోకి ఎవర్నీ రానివ్వకుండా కాపలా కాస్తుంది. పడగ విప్పి బుసలు కొడుతూ జనాలను భయపెడుతుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను లక్షలాదిమంది వీక్షించారు. అంతేకాదు ఆ పాము కాటు వేసేందుకు ప్రయత్నిస్తున్న తీరుకు ఒకింత వణికిపోయారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఇంటి ముఖ ద్వారం ఓపెన్ చేసి ఉంది. ఆ డోర్ వెనుక ఓ భారీ నాగుపాము నక్కి ఉంది. అది ఆ తలుపుకి, ద్వారబందానికి మధ్య ఉన్న గ్యాప్‌లోంచి బయటకు చూస్తూ పడగ విప్పి బుసలు కొడుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టిట్ ఫర్ టాట్ అంటే ఇదే.. మోసం చేయాలనుకుంటే ఇలానే మోసపోతారు !!
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

