వామ్మో ఏకంగా.. కొండచిలువనే.. ఫ్రై చేసుకుని మరీ తిన్నారు !!
పాములంటే దాదాపు అందిరికీ భయం ఉంటుంది. కానీ పాముల వీడియోలు చూసేవారు ఎక్కువే ఉంటారు. సాధారణంగా పాములు కప్పలు, ఎలుకలను తింటాయి. అదే కొండచిలువ అయితే జంతువులను అవసరమైతే మనిషిని కూడా తినేస్తాయి.
పాములంటే దాదాపు అందిరికీ భయం ఉంటుంది. కానీ పాముల వీడియోలు చూసేవారు ఎక్కువే ఉంటారు. సాధారణంగా పాములు కప్పలు, ఎలుకలను తింటాయి. అదే కొండచిలువ అయితే జంతువులను అవసరమైతే మనిషిని కూడా తినేస్తాయి. కానీ విచిత్రంగా కొంతమంది వ్యక్తులు ఓ కొండచిలువను ఫ్రై చేసుకుని మరీ తిన్నారు. అంతేకాదు.. ఈ షాకింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చూశారు. కేరళకు చెందిన కొంత మంది వ్యక్తులు దుబాయ్‌లో ఉంటున్నారు. అయితే వీరికి ఓ యూట్యూబ్ ఛానెల్ ఉంది. అయితే వీళ్లు.. నిత్యం ఏదో ఒక వెరైటీ ఫుడ్‌ను ప్రిపేర్ చేసి, యూట్యూబ్ ఛానెల్లో అప్‌లోడ్ చేస్తుంటారు. ఇక తాజాగా కొంతమంది వ్యక్తులు ఏకంగా ఓ భారీ కొండచిలువను ఫ్రై చేశారు. మనం ఏ విధంగా అయితే చికెన్, మటన్ గ్రిల్‌ను తయారు చేస్తామో.. అదే విధంగా.. ఓ కొండచిలువకు పుల్లుగా మసాల అంటించి నిప్పులపై వేసి ఫ్రై చేశారు. అనంతరం లొట్టలేసుకుంటూ లాగించారు. ఇదిలా ఉంటే… ఇలా కొండచిలువను తినడంపై మండిపడుతున్నారు జంతు ప్రేమికులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
63 నాణేలు మింగి వ్యక్తి !! 48గంటల పాటు ఆపరేషన్ !! చివరికి ఏమైందంటే ??
బాస్ జాబ్‌లో నుంచి తీసేశాడని.. ఏం చేశాడో తెలుసా ??
పాము ఉడత ఫైట్.. మధ్యలో పక్షి వచ్చి ఏం చేసిందో తెలుసా ??
Know This: భారతదేశంలోని చివరి గ్రామం ఏదో తెలుసా ?? అయితే ఈ వీడియో చూడాల్సిందే
ఇన్‌స్టాలో ప్రేమించాడు.. డబ్బులిచ్చి ఆదుకున్నాడు.. చివరికి ??
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

