ప్రియుడితో అడ్డంగా బుక్కయిన భార్య.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త వీడియో
లైట్ వెయ్యి సార్ పోలీస్ వచ్చారు లైట్ వెయ్యి పక్కకి వెళ్ళు పోలీస్ పక్కకి వెళ్ళు భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న భార్య రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. భార్య భాగవతాన్ని భర్త బయటపెట్టాడు. ఇద్దరూ ఇంట్లో ఉండగా పోలీసుల సహాయంతో పట్టుకున్నాడు. ఈ ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. రొయ్యల చెరువులు సాగు చేస్తున్న భర్త లక్ష్మణ్ రాత్రి వేళల్లో చెరువుల దగ్గరికి వెళ్లి అక్కడే పడుకుంటాడు. అయితే లక్ష్మణ్ భార్య నాగమణి గతంలో ఒక ప్రైవేట్ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసింది. ఆ క్రమంలోనే కాలేజీ స్టూడెంట్ మణికంఠతో ఆమె వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. కానీ మమ్మీ నువ్వు అక్కడ పడుకున్నావు ఆ పాలన్నీ వచ్చి మా దగ్గర పడుకున్నాడు.
సోమవారం రాత్రి కూడా ఎప్పటిలాగానే లక్ష్మణ్ రొయ్యల చెరువు దగ్గరికి వెళ్ళాడు. అయితే అక్కడ కరెంటు లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చాడు. తీరా అర్ధరాత్రి ఇంటికి వచ్చి చూస్తే ఆ సమయంలో లోపల తన భార్య నాగమణి ప్రియుడు మణికంఠతో ఉంది. దీంతో లక్ష్మణ్ డోర్లు మొత్తం లాక్ చేసి చుట్టుపక్కల వాళ్ళని పిలిచాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సార్ నేను చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కరెంటు లేదు. తిరిగి ఇంటికి వచ్చాను. అర్ధరాత్రి వచ్చేటప్పటికి అది అనిపించింది. పక్కన ఎవరున్నారంటే ఎవరూ లేరు పిల్లలు అన్నారు. పిల్లలు ఇక్కడ ఉన్నారు కదా అంటే ఎవరు లేరండి. ఎవరూ లేరండి. నేను మొబైల్ టార్చ్ లైట్ వేసుకుని చూసేటప్పటికి ఎవరూ లేరు ఎవరూ లేరు. కావాలంటే నేను మళ్ళీ పోయి చూసేశాను. అర్ధరాత్రి వచ్చేటప్పటికి అన్నారు. అదే స్థలంలో డోర్లు లాక్ చేసేసి ఇంట్లో అందరిని అందరిని పిలిచాను. అందరికీ ఫోన్ చేశాను. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని నాగమణి ప్రియుడు మణికంఠలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు

ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.

ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది

మీ ఇంటిలోకి పాములు వస్తాయని భయపడుతున్నారా? ఈ మొక్కలు నాటి చూడండి!

అద్దెకు పెళ్లి కుమార్తె.. ఇదో వింత మోసం..వీడియో

మేకప్ ప్రొడక్ట్స్తో బీ అలర్ట్..పాపం ఆ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్..

'పెళ్లి ఓ టైం వేస్ట్!' నాగరికతకు దూరంగా గుహలో నివాసం..
