106 మంది ప్రయాణికులతో ట్రైన్‌ అదృశ్యం !!

|

Oct 09, 2022 | 9:39 AM

విమానాలు, హెలికాఫ్టర్లు, కార్లు, బస్సులు.. ఒక్కోసారి దారితప్పో, మరేదైనా కారణంతో కనుమరుగవుతుంటాయి. ఐతే రైలు కనిపించకుండా పోవడం ఎప్పుడైనా విన్నారా...

విమానాలు, హెలికాఫ్టర్లు, కార్లు, బస్సులు.. ఒక్కోసారి దారితప్పో, మరేదైనా కారణంతో కనుమరుగవుతుంటాయి. ఐతే రైలు కనిపించకుండా పోవడం ఎప్పుడైనా విన్నారా… 1911లో అటువంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ప్రయాణంలో భాగంగా ఓ సొరంగంలోకి ప్రవేశించిన రైలు అదృశ్యమైపోయింది. అప్పుడు కనిపించకుండా పోయిన రైలు జాడ ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియలేదు. కనీసం దానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఈ రైలు ఎక్కడికి వెళ్లింది? ఎలా మాయమైంది? ఈ ప్రశ్నలన్నీ ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద మిస్టరీలలో ఒకటి. ఈ వింత ఘటన ఇటలీ రాజధాని రోమ్‌లో చోటుచేసుకుంది. నిజానికి, 1911వ సంవత్సరంలో జెనెటీ అనే రైలు రోమన్ స్టేషన్ నుంచి బయలుదేరింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డ్రోన్‌ను వేటాడబోయిన మొసలి.. ఎంత ఎత్తుకు ఎగిరిందో చూస్తే !!

Published on: Oct 09, 2022 09:39 AM