Kidney Viral Video: వీడెక్కడి డాక్టర్ అండి బాబు.. కిడ్నీలో రాళ్ళకు బదులుగా.. ఏకంగా కిడ్నీనే తీసేశారు..

|

Nov 13, 2022 | 4:37 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లో అనారోగ్య సమస్య వచ్చిందని ఆస్పత్రికి వెళ్తే.. కొత్త సమస్యను క్రియేట్ చేశారు వైద్యులు. కాస్​గంజ్​ జిల్లాకు చెందిన సురేశ్​ చంద్ర హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విపరీతమైన బ్యాక్ పెయిన్ రావడంతో


ఉత్తర్‌ప్రదేశ్‌లో అనారోగ్య సమస్య వచ్చిందని ఆస్పత్రికి వెళ్తే.. కొత్త సమస్యను క్రియేట్ చేశారు వైద్యులు. కాస్​గంజ్​ జిల్లాకు చెందిన సురేశ్​ చంద్ర హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విపరీతమైన బ్యాక్ పెయిన్ రావడంతో.. హాస్పిటల్‌కు వెళ్లాడు. పలు రకాల పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. అతడి ఎడమ కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు తేల్చారు. దీంతో ఏప్రిల్ 14న అలిగఢ్​ హాస్పిటల్‌లో అతనికి కిడ్నీ ఆపరేషన్​ చేశారు.అయితే అక్టోబర్ 29న అతడికి ఆకస్మాత్తుగా మళ్లీ కడుపు నొప్పి వచ్చింది. దీంతో ఆస్పత్రికి వెళ్లగా.. అల్ట్రాసౌండ్​ స్కానింగ్ తీశారు అక్కడి డాక్టర్లు. ఆపై డాక్టర్లు చెప్పిన విషయం విని సురేశ్ చంద్ర కంగుతిన్నాడు. రాళ్లను తొలగించేందుకు శస్త్రచికిత్స​ చేసేటప్పుడు అతడి కిడ్నీ రిమూవ్ చేశారు డాక్టర్లు. ఈ విషయం అతడికి గానీ, కుటుంబ సభ్యులకు గానీ తెలియదు. తాజాగా కడుపు నొప్పి రావడంతో రివీలయ్యింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశాడు సురేశ్​ చంద్ర.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..

Published on: Nov 13, 2022 04:37 PM