Inspiring Story: 26 ఏళ్ల కొడుకుని వీపుపై మోస్తూ ప్రపంచ పర్యటన !! వీడియో
తల్లి ప్రేమకు సాటి మరొకటి లేదు అనడానికి ఇప్పడు మనం చెప్పుకునే సంఘటన మరో నిదర్శనంగా నిలుస్తుంది. పుట్టిన బిడ్డకు కళ్ళు లేవు..
తల్లి ప్రేమకు సాటి మరొకటి లేదు అనడానికి ఇప్పడు మనం చెప్పుకునే సంఘటన మరో నిదర్శనంగా నిలుస్తుంది. పుట్టిన బిడ్డకు కళ్ళు లేవు.. దానికి తోడు మూర్ఛ వ్యాధి..సరైన ఎదుగుదల లేదు.. అయినా ఆ తల్లి తన బిడ్డను బరువు అనుకోలేదు.. అంతా తానై పెంచుతుంది.. తన వీపు మోస్తూ.. తన కళ్ళతో తనయుడికి లోకాన్ని చూపిస్తుంది.. ప్రస్తుతం ఈ తల్లికొడుకులకు చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్ల హృదయాలను కదిలిస్తూ.. కంట నీరు పెట్టిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ సన్‌షైన్ కోస్ట్‌కు చెందిన నిక్కి ఆంత్రమ్ కు 17 ఏళ్ల వయసులో మగ బిడ్డ పుట్టాడు. అయితే ఆ బిడ్డ అంధత్వంతో సహా శారీరక,మానసిక వైకల్యాలతో జన్మించాడు. ఆ బిడ్డకు రెండు నెలల వయస్సు ఉన్నప్పుడు..