Covid 19 Vaccine: వ్యాక్సినేషన్ లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన భారత్.. కోటీ 30 లక్షలకు పైగా వ్యాక్సిన్ల పంపిణీ.. వీడియో

|

Sep 01, 2021 | 8:42 AM

కోవిడ్ వ్యాక్సినేషన్‌లో భారత ప్రపంచ రికార్డ్ సృష్టించింది. 1,30,82,756 వ్యాక్సిన్లు పంపిణీ చేసి ప్రపంచంలో ఒక్కరోజులోనే అత్యధిక వ్యాక్సిన్లు వేసిన దేశంగా భారత్ నిలిచిందన్నారు. అంతేకాదు.. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం 65 కోట్ల కీలక మైలురాయిని దాటింది.