గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!
గోల్కొండలోని 400 ఏళ్ల కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణంలో జరిగిన అక్రమ తవ్వకాల్లో 100 మీటర్ల రహస్య స్వరంగం బయటపడింది. ఈ ఘటన హైదరాబాద్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓవైసీ, ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్‌ల జోక్యంతో పురావస్తు శాఖ విచారణకు ఆదేశించింది. ఆర్మీ ఆధీనంలోని ఈ ప్రాంతంలో తవ్వకాలు కలకలం రేపాయి.
హైదరాబాద్‌లోని చారిత్రక గోల్కొండ కోట సమీపంలో, 400 ఏళ్ల నాటి కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణంలో రహస్య తవ్వకాలు కలకలం రేపాయి. గుట్టుచప్పుడు కాకుండా సాగిన ఈ అక్రమ తవ్వకాల్లో 100 మీటర్ల పొడవైన రహస్య స్వరంగం బయటపడటంతో స్థానికంగా, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై ఎంపీ ఓవైసీ సీరియస్‌గా స్పందించగా, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ వెంటనే పురావస్తు శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. కొన్ని విటమిన్ లోపాలు ఉండొచ్చు.. ఎలా చెక్ చేసుకోవాలి?
వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే !
కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!
అంతరిక్షంలో అగ్రికల్చర్.. తాజా ఆకుకూరలు పండించిన నాసా వ్యోమగామి
Loading...
Unable to load recommendations.
Follow Us
