ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియో
హైదరాబాద్ శివారులో డెడ్ బాడీ అది కూడా ట్రావెల్ బ్యాగ్ లో కుక్కుకేసి పడేశారు. చెట్లు పుట్లు తప్ప అక్కడ ఇంకేం లేవు. చంపింది ఎవరో తెలియదు. ఆధారాలు లేకుండా నిందితులు జాగ్రత్త పడ్డారు. బట్ కాకిలు సీన్ లోకి ఎంటర్ అయ్యాక ఆధారాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. అంతకు ముందు పట్టించారు. అసలు క్లూనే లేని చోట పోలీసులు కూపీ ఎలా లాగారు. ట్రావెల్ బ్యాగ్ మాటన క్రైమ్ సీన్ ని ఎలా రివీల్ చేశారు. అనే అంశాలు వన్ బై వన్ బ్యాక్ టు బ్యాక్ మొత్తం క్లియర్ గా క్లారిటీగా నేను మీకు చెప్తాను.
హైదరాబాద్ బాజిపల్లి శివారులో ట్రావెల్ బ్యాగ్ కలకలం రేపింది. దుర్వాసన రావడంతో అటుగా వెళ్ళే జనాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెళ్లి చూడగా అందులో మహిళా మృతదేహం కనిపించింది. డెడ్ బాడీ కుళ్ళిపోయిన పరిస్థితుల్లో కనిపించింది. ఎంత వయసు ఉంటుందో తెలియదు. ఎవరు చంపారో తెలియదు. ఎక్కడో చంపి ఇక్కడ ఎందుకు పడేశారో అంతకన్నా తెలియదు. ఇలా అన్ని సందేహాలు బట్ ఎన్నో అనుమానాల మధ్య 24 గంటల్లోనే మర్డర్ మిస్టరీని చేధించారు పోలీసులు. పోలీసుల దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆధారం ట్రావెల్ బ్యాగ్ దాని ఆధారంగానే దర్యాప్తు చేపట్టారు. బ్యాగ్ ఏ కంపెనీదో గుర్తించి హైదరాబాద్ సిటీలో లగేజ్ బ్యాగులు అమ్మే షాపుల్లో ఎంక్వైరీ మొదలు పెట్టారు. అదే సమయంలో గత 10 రోజుల్లో రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ని తిరగేశారు. సరిగ్గా ఇక్కడే కూకట్ పల్లిలోని ఓ షాప్ లో కొన్న ట్రావెల్ బ్యాగ్ శివారులో డెడ్ బాడీ ఉన్న బ్యాగ్ ఒకటేనని నిర్ధారణకు వచ్చారు.
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
