shopping: భార్య షాపింగ్ పిచ్చితో విసిగిపోయన భర్త..! భార్య బయటకు వెళ్లగానే ఏం చేశాడో వీడియో చూడాల్సిందే.
‘పురుషులతో పోలిస్తే మహిళలకు షాపింగ్‌పై ఆసక్తి ఎక్కువ ఉంటుంది, షాపింగ్‌కు వెళితే చాలు ఏదో ఒక వస్తువు కొంటూనే ఉంటారు… ‘ మహిళల విషయంలో పురుషుల నుంచి ఎక్కువ వచ్చే ఫిర్యాదులు ఇవే.
‘పురుషులతో పోలిస్తే మహిళలకు షాపింగ్‌పై ఆసక్తి ఎక్కువ ఉంటుంది, షాపింగ్‌కు వెళితే చాలు ఏదో ఒక వస్తువు కొంటూనే ఉంటారు… ‘ మహిళల విషయంలో పురుషుల నుంచి ఎక్కువ వచ్చే ఫిర్యాదులు ఇవే. మరీ ముఖ్యంగా భార్యలపై భర్తలు ఈ విషయంపై కంప్లైట్ చేస్తుంటారు. రకరకాల జోకులు కూడా వేస్తుంటారు. అయితే భార్యలు మాత్రం, తమ భర్తల వాదనను ఖండిస్తుంటారు. అవసరానికి మించి మేము ఎందుకు షాపింగ్ చేస్తాం. అంటూ భర్తలపై రివర్స్ అటాక్ చేస్తుంటారు. కానీ ఓ భర్త మాత్రం తన భార్యకు షాపింగ్ పిచ్చి ఏ రేంజ్‌లో ఉందో సాక్ష్యాధారాలతో నిరూపించాడు.వివరాల్లోకి వెళితే.. రాబర్ట్ అనే వ్యక్తి తన భార్య షాపింగ్ పిచ్చిని నిరూపించాలనుకున్నాడు. అందుకు తన భార్య ఎప్పుడు ఊరికి వెళ్తుందా అని ఎదురు చూసాడు. ఆరోజు రానే వచ్చింది. అలా తన భార్య వెళ్లగానే ఆమెకు ఎన్ని జతల చెప్పులున్నాయో లెక్కపెట్టాలనుకున్నాడు. అంతే భార్య షూస్ జతలన్నింటినీ ఒక వరుసలో పెట్టుకుంటూ పోయాడు. ఇలా ఒక దాని తర్వాత మరొకటి పేర్చుకుంటూ పోతే.. బిల్డింగ్ పై నుంచి కింది వరకు వెళ్లింది ఆ చెప్పుల వరుస. అలా లెక్కించుకుంటూ పోతే ఏకంగా చెప్పుల జతల సంఖ్య వందకు చేరింది. అదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..
Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..