కలలో మరో వేరే మహిళతో భర్త రొమాన్స్.. నిద్రలో నుంచి భార్య లేచి ఏం చేసిందో తెలుసా ??
బోలివాలోని లా పాజ్ నగరంలో నివసిస్తున్న 45 ఏళ్ల వ్యక్తి నిద్రలో ఓ మహిళను తలుచుకుంటూ ఆమెతో రొమాన్స్ చేస్తున్నట్లుగా కలవరించాడు. ఐ లవ్ యూ అంటూ కిస్‌లు కూడా ఇచ్చాడు.
బోలివాలోని లా పాజ్ నగరంలో నివసిస్తున్న 45 ఏళ్ల వ్యక్తి నిద్రలో ఓ మహిళను తలుచుకుంటూ ఆమెతో రొమాన్స్ చేస్తున్నట్లుగా కలవరించాడు. ఐ లవ్ యూ అంటూ కిస్‌లు కూడా ఇచ్చాడు. ఇక భర్త కలవరింతలను నిద్రలేచి మరీ పక్క నుంచి వింటోంది అతడి భార్య. తన భర్త తనకే సొంతమనుకున్న ఆ భార్యకు.. అతడు హద్దు దాటేయడంతో పట్టరానంత కోపం వచ్చింది. భర్త కలను డిస్ట్రబ్ చేయకుండా.. వంటగదిలోకి వెళ్లి ఓ గిన్నెలో నీటిని వేడి చేసింది. అవి మరిగాక.. వాటిని తీసుకొచ్చి అతడి మర్మాంగంపై పోసింది. అంతే దెబ్బకు విలవిలలాడిపోయాడు. అమ్మో.. అబ్బో అంటూ అరిచాడు. ఆ అరుపుల విన్న స్థానికులు హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు అతడి భార్యను అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాన్సర్‌తో పోరాడుతున్న యువకుడు.. తన స్నేహితులు ఏం చేశారో తెలుసా !!
ప్రాణాలను పణంగా పెట్టి గోమాతను కాపాడిన యువకులు !! ప్రశంసల వర్షం కురిపించిన నెటిజెన్స్
మీ సెల్ఫీ పిచ్చి తగలెయ్యా.. వరదల్లో కొట్టుకుపోతున్నా ఆపరా..
Viral: చేపల కోసం వల వేసాడు.. చిక్కింది చూసి స్టన్ అయ్యాడు !!
Viral: తనను అమ్మేస్తున్న యజమానిని కౌగిలించుకుని బోరున ఏడ్చిన మేక