వరుడితో యువకుడు సెల్ఫీ.. చివరికి ఊహించని ట్విస్ట్‌ !!

|

Dec 10, 2022 | 9:29 AM

ఓ విద్యార్ధి స్థానికంగా జరుగుతున్న పెళ్లికి హాజరయ్యాడు. ఈ క్రమంలో అతను వరుడితో సెల్ఫీ దిగుదామనుకున్నాడు. నేరుగా వేదికపైన ఉన్న వరుడి దగ్గరకి వెళ్ళాడు. అక్కడ వరుడితో కొన్ని సెల్ఫీలు దిగాడు.

ఓ విద్యార్ధి స్థానికంగా జరుగుతున్న పెళ్లికి హాజరయ్యాడు. ఈ క్రమంలో అతను వరుడితో సెల్ఫీ దిగుదామనుకున్నాడు. నేరుగా వేదికపైన ఉన్న వరుడి దగ్గరకి వెళ్ళాడు. అక్కడ వరుడితో కొన్ని సెల్ఫీలు దిగాడు. అనంతరం ఆ పెళ్లికొడుకుతో నాకు మీ పేరు కూడా తెలియదు.. ఫ్రీగా ఫుడ్ తినడానికి నీ పెళ్ళికి వచ్చానని చెప్పాడు. నేను హాస్టల్‌లో ఉంటున్నాను, వంట చేసుకోలేదు. నాకు బాగా ఆకలిగా ఉంది.. అందుకే భోజనం చేసి వెళ్లిపోతాను.. అందుకు ప్రతిగా మీకు నేను గిఫ్ట్‌ ఏమీ ఇచ్చుకోలేను… మీకేమీ అభ్యంతరం లేదు కదా అని అడిగాడు. ఆ స్టూడెంట్ నిజాయితీకి ముగ్దుడైన ఆ పెళ్లికొడుకు డోంట్‌ వర్రీ.. హ్యాపీగా భోజనం చేయండి. కావాంటే రాత్రికి కూడా మీకు కావలసిన ఆహారం ప్యాక్ చేయించి తీసుకుని వెళ్ళండని చెప్పాడు. ఈ క్యూట్ వీడియోను ఐఏఎస్ ఆఫీసర్‌ అవనీష్ శరణ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు’ అనే క్యాప్షన్‌ కూడా ఈ వీడియోకి జత చేశారు. నెటిజన్లను ఈ వీడియోను ఎంతగానో ఆకట్టుకుంటోంది. లక్షమందికి పైగా ఈ వీడియోను వీక్షించగా, 10 వేలకు పైగా లైక్‌ చేశారు. తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సాయిబాబా పాదాలు మొక్కుతూ ప్రాణం వదిలేశాడు !!

క్లాస్‌రూంలో డాన్స్‌ అదరగొట్టిన టీచర్‌.. మండిపడుతున్న నెటిజన్లు

శివాలయంలో అద్భుతం.. త్రినేత్రాలు ప్రత్యక్షం !!

బైక్‌పై వెళ్తూ స్టంట్‌ చేయబోయిన యువకుడు !! బైక్‌ అదుపుతప్పడంలో ??

త‌న‌ను కాపాడిన యువకులకు లంచ్‌ ఆఫర్‌ చేసిన యూట్యూబ‌ర్.. ఇద్దరు భార‌తీయ హీరోల‌ను క‌లుసుకున్నా అంటూ ట్వీట్‌

Published on: Dec 10, 2022 09:12 AM