ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శైవ క్షేత్రాలు చాలానే ఉన్నాయి వీటిలో మేళ్లచెరువులో ఇష్టకామేశ్వరీ సమేత శంభులింగేశ్వరస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఇక్కడ పరమ శివుడు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా లింగాకారంలో కొలువై ఉన్నారు. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో కాకతీయరాజులు నిర్మించారని తెలస్తోంది. మొదట చిన్నగా ఉన్న ఈ ఆలయాన్ని కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుడు అభివృద్ధి చేశాడని ఆలయ ప్రాంగణంలోని శిలా శాసనం చెబుతోంది. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రజలను చూసి పరమేశ్వరుడు చలించి పోయారు. ప్రజల కష్టాలను దూరం చేసేందుకు శివుడు హనుమకొండ లోని వేయి స్తంభాల గుడి నుంచి వచ్చి మేళ్లచెరువు అటవీ ప్రాంతంలో వెలిశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
8 నెలలు మాయమై.. శివరాత్రికి కనిపించే ఆలయం
కేరళ పాఠశాలలో తొలిసారి ఏఐ పంతులమ్మ పాఠాలు..
మొబైల్ గేమ్ ఆడుతున్న బాలుడు.. గదిలోకి ప్రవేశించిన చిరుత.. ఏం జరిగిందంటే ??
Weight Loss: ఇలా చేస్తే నిద్రలో కూడా ఈజీగా బరువు తగ్గుతారు..