ఫైలట్ లేకుండానే ఎగిరిన హెలికాఫ్టర్ !! వీడియో
ఆర్మీ చరిత్రలోనే తొలిసారిగా ఓ అద్భుతం జరిగింది. పైలెట్ లేకుండానే హెలికాప్టర్ పైకి ఎగిరింది. చాలా దూరం ప్రయాణించింది. అమెరికాలోని కెంటకీలో ఆ దేశ ఆర్మీ అధికారులు పైలెట్ లేకుండా..
ఆర్మీ చరిత్రలోనే తొలిసారిగా ఓ అద్భుతం జరిగింది. పైలెట్ లేకుండానే హెలికాప్టర్ పైకి ఎగిరింది. చాలా దూరం ప్రయాణించింది. అమెరికాలోని కెంటకీలో ఆ దేశ ఆర్మీ అధికారులు పైలెట్ లేకుండా వెళ్లగలిగే అటానమస్ ‘బ్లాక్ హాక్’ హెలికాప్టర్ ను టెస్ట్ చేశారు. ఫిబ్రవరి 5న దాదాపు అరగంటపాటు పైలెట్ లేకుండానే ఈ హెలికాఫ్టర్ ఎగిరింది. సిమ్యులేషన్ పద్ధతిలో ఏర్పాటు చేసిన ఊహాజనిత సిటీలోని బిల్డింగులను దాటేస్తూ ముందుకెళ్లింది. ల్యాండింగ్ కూడా పర్ ఫెక్ట్ గా అయింది. గంటకు 190 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల వేగంతో 4 వేల అడుగుల ఎత్తులో ఎగిరింది. అదే హెలికాప్టర్ తో ఫిబ్రవరి 7న కూడా టెస్ట్ ఫ్లైట్ చేశారు. ‘అలియాస్’ అనే అమెరికా రక్షణ పరిశోధన కార్యక్రమం కింద ఈ కంప్యూటర్ ఆపరేటెడ్ హెలికాప్టర్ ను రూపొందించారు.
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

