Viral Video: రోజుకో వివాదం‌లో స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్.. విమానంలో సిగరెట్ తాగిన బాడీ బిల్డర్

Viral Video: రోజుకో వివాదం‌లో స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్.. విమానంలో సిగరెట్ తాగిన బాడీ బిల్డర్

Janardhan Veluru

|

Updated on: Aug 11, 2022 | 3:40 PM

స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌లో రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. విమానంలో పొగతాగితే ఎంత డేంజరో అందరికీ తెలుసు..  అయితే విమానంలో చక్కగా సిగరెట్‌ తాగుతూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు ఓ ప్రబుద్దుడు.

Published on: Aug 11, 2022 03:38 PM