షాంపూ కారణంగా షాదీ రద్దు !! అస్సాంలో షాకింగ్‌ ఘటన !!

Updated on: Dec 26, 2022 | 9:59 AM

ఓ షాంపూ ఏకంగా పెళ్లి రద్దుకు కారణమైన ఘటన అస్సాంలో డిసెంబర్ 14న చోటుచేసుకుంది. బార్పేట జిల్లాకు చెందిన యువతికి గౌహతికి చెందిన ఇంజినీర్‌తో వివాహం నిశ్చయమైంది.

ఓ షాంపూ ఏకంగా పెళ్లి రద్దుకు కారణమైన ఘటన అస్సాంలో డిసెంబర్ 14న చోటుచేసుకుంది. బార్పేట జిల్లాకు చెందిన యువతికి గౌహతికి చెందిన ఇంజినీర్‌తో వివాహం నిశ్చయమైంది. పెళ్లి కుమారుడి కుటుంబం పెళ్లి కుమార్తెకు బహుమతులు, ఇంట్లోకి ఉపయోగపడే వస్తువులను పంపింది. అందులో చౌక షాంపూ ఉందని చెబుతూ.. ‘ఇదేనా నీ స్థాయి?’ అంటూ పెళ్లి కుమారుడికి వధువు వాట్సాప్‌ మెసేజ్‌ చేసింది. దీంతో మరో 6 గంటల్లో జరగాల్సిన పెళ్లిని ఆ యువకుడు రద్దు చేసుకున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యువకుడిని కొట్టి రైలు నుంచి తోసివేత.. కారణం తెలిస్తే షాక్‌

ఆన్‌లైన్‌ బడ్డీకి ముద్దులు.. చైనా డేటింగ్‌లో కొత్త ట్రెండ్‌..

వామ్మో.. అది హెయిర్ స్టైలా ?? ఈఫిల్ టవరా ??

పెళ్లి వేదికపై అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న వరుడు !! హృతిక్‌ రోషన్‌ అంటున్న నెటిజన్స్ !!

గాళ్‌ఫ్రెండ్ కోసం యువకుడి పాట్లు.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు

 

Published on: Dec 26, 2022 09:59 AM
Follow Us