Gujarat Doctors: ఆవుపేడ చికిత్స ప్రమాదకరం ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే ముప్పు.. ( వీడియో )

Gujarat Doctors: ఆవు పేడ చికిత్స ప్రమాదకరమని, దాన్ని శరీరానికి పూసుకోవడం వల్ల మ్యూకోమైకోసిస్‌ వంటి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు తలెత్తే ముప్పు ఉంటుందని గుజరాత్‌ వైద్యులు హెచ్చరించారు. కొవిడ్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న నమ్మకంతో...

|

Updated on: May 13, 2021 | 10:03 PM

Follow us