వద్దు వద్దు అన్నా వరుడు వినలేదు !! వధువును లాక్కెళ్లి ??
ఇటీవల వివాహ క్రతువు ఓ ట్రెండ్‌గా మారిపోయింది. ప్రతి ఒక్కరూ తమ వివాహ వేడుక చాలా ప్రత్యేకంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో తమదైనశైలిలో వినూత్న పోకడలకు పోతున్నారు.
ఇటీవల వివాహ క్రతువు ఓ ట్రెండ్‌గా మారిపోయింది. ప్రతి ఒక్కరూ తమ వివాహ వేడుక చాలా ప్రత్యేకంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో తమదైనశైలిలో వినూత్న పోకడలకు పోతున్నారు. ఈ క్రమంలో సంప్రదాయలను సైతం పక్కనపెట్టి నానా హంగామా చేస్తున్నారు. ఇక పెళ్లంటే బంధువుల అల్లర్లు, సరదాలు, సందడులు మామూలే. కానీ ప్రస్తుతకాలంలో వధూవరులే తమ పెళ్లి వేడుకలో రచ్చ రచ్చ చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ వివాహ వేడుకలో వరుడు చేసిన పని నెటిజన్లను అవాక్కయ్యేలా చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ నెట్టింట నవ్వులు పూయిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఔట్‌డోర్ జిమ్ అదిరిందిగా.. మైథాలజీతో మ్యాజిక్
జింకను మభ్యపెట్టి దాడి చేసిన చిరుత.. చివరకి ?? నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఇంతవరకూ ఏతండ్రీ ఇవ్వని గిఫ్ట్.. కూతురికి కట్నంగా ఏకంగా ?? నెట్టింట వీడియో వైరల్
లక్ అంటే ఈమెదే.. ఆఫీసులో ఇచ్చిన గిఫ్ట్స్ ఎక్సేంజ్ తో కోట్లు గెలుపు
ఆ గ్రహాల నిండా నీళ్లే.. జాడ కనుగొన్న హబుల్ టెలిస్కోప్