Viral Video: స్పైడర్ మ్యాన్‌లా గోడ ఎక్కిన చిన్నారి.! ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే.. వీడియో
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కాలంలో చిన్నారులు ఎంత యాక్టివ్గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలను ఉన్న విన్యాసాలను చూస్తూ.. వారు ట్రై చేస్తుంటారు.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కాలంలో చిన్నారులు ఎంత యాక్టివ్గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలను ఉన్న విన్యాసాలను చూస్తూ.. వారు ట్రై చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో వారు చేసే అల్లరి చేష్టలు.. భయంలేకుండా చేసే విన్యాసాలు వారి ప్రాణాల మీదకు తెస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో చిన్నారులకు సంబంధించిన వీడియోలను నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. అందులో కొందరు అద్భుతంగా డ్యాన్స్ చేయడం.. పాటలు పాడడం.. లేదంటే.. గుంపుగా ఒకచోట చేసి తమ ప్రతిభను బయటపెట్టడం చేస్తున్నారు. అయితే ప్రమదాకరమైన స్టంట్స్ చేయడంలోనూ తామేమి తక్కువ కాదంటూ ఇటీవల కొందరు చిన్నారులు నిరూపించారు కూడా. తాజాగా ఓ చిన్నారి చేసిన విన్యాసాలు చూస్తే షాకవ్వాల్సిందే..
మరిన్ని ఇక్కడ చూడండి: Singer Mangli Interview Full Video: శేఖర్ సార్ చాలా కూల్.. నచ్చాడు.. సింగర్ మంగ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..(వీడియో)