నడిరోడ్డుపై తలస్నానం, షేవింగ్ చేస్తూ హల్ చల్ చేసిన వ్యక్తి. ..వైరల్ అవుతున్న వీడియోలు,ఫోటోలు : man bathing on Road Video
రహదారి మధ్యలో ఉన్న పెద్ద గుంత అనేక ప్రమాదాలకు కారణం అవడంతో దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఓ వ్యక్తి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. అతను నిరసన తెలిపిన విధానం చూసి అంతా షాక్ అయ్యారు.
మరిన్ని చదవండి ఇక్కడ :14 అడుగుల పొడవైన కళింగ సర్పం.. మూడు రోజులుగా ఒకే చెట్టుపై …!:14 Feets Snake Video.
ఈ బుడతడి నాటకాలు అన్నీ ఇన్నీ కాదు సుమా..వీడి చేష్టలకు నెటిజెన్ల ఫిదా !:Little Boy Funny Video.
వైరల్ వీడియోలు
Latest Videos