మత్సకారుడి పంట పండింది !! వలకు చిక్కిన భారీ ఫిష్‌ ఎంత ధర పలికిందంటే ?? వీడియో

|

Jan 10, 2022 | 9:28 PM

తూర్పుగోదావరి జిల్లాలో ఓ మత్స్యకారుడి పంట పండింది. అతని వలలో ఓ భారీ చేప చిక్కింది. దాంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

తూర్పుగోదావరి జిల్లాలో ఓ మత్స్యకారుడి పంట పండింది. అతని వలలో ఓ భారీ చేప చిక్కింది. దాంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో మత్సకారులకు భారీ పండుగప్ప చిక్కింది. సాధారణంగా పండుగప్పలు 3 నుంచి 4 కేజీల వరకూ పెరుగుతాయి. 16 కిలోల పండుగప్ప వలలో పడటంతో స్థానిక మత్యకారులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. యానాం ఇందిరాగాంధీ మార్కెట్‌‌కు ఈ భారీ చేపను విక్రయానికి తెచ్చారు. వేలంలో ఎనిమిది వేల రూపాయలకు పోనమండ భద్రం, రత్నం దంపతులు ఈ చేపను దక్కించుకున్నారు. ఇంత పెద్ద పండుగప్ప చేప దొరకడం చాలా అరుదని మత్యకారులు చెప్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

జంట దెయ్యాల హల్‌చల్‌ !! వైరల్‌ అవుతున్న సీసీటీవీ పుటేజీ !! వీడియో

Viral Video: పరుగెత్తుకుంటూ వచ్చి వ్యక్తిని హగ్‌ చేసుకున్న ఏనుగులు !! వీడియో

Viral Video: వామ్మో.. ఆ బాల్కనీ అంతా దెయ్యాలతో !! వీడియో

Omicron: విరుచుకుపడుతున్న కరోనా రక్కసి.. లైవ్ వీడియో

Night Curfew in AP: ఏపీలో నైట్ కర్ఫ్యూ.. కీలక ఆదేశాలు జారీ.. లైవ్ వీడియో