Fruit juices and healthy drinks: సీజనల్ ఫ్రూట్ వాళ్ళ కలిగే ఆరోగ్య లాభాలు.. హాట్ సమ్మర్ లో తక్షణశక్తి కోసం.. (వీడియో)

|

Dec 19, 2021 | 9:31 AM

సీజనల్‌ ఫ్రూట్స్‌ వల్ల మనిషికి ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది. ఆయా సీజనల్ లో లభ్యమయ్యే పండ్లను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. వింటర్‌లో విరివిగా దొరికే పంపర పనస పండులో కూడా మంచి ఔషధ గుణాలున్నాయి.

Published on: Dec 19, 2021 09:28 AM